-
21st August 2015, 06:24 PM
#1091
Junior Member
Veteran Hubber
సంతోషం అవార్డ్స్ వేడుకలో ‘పులి’ ట్రైలర్ విడుదల
‘కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్* రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్* లేటెస్ట్ గా శింబుదేవన్* దర్శకత్వంలో ఎస్*.కె.టి. స్టూడియోస్* పతాకంపై శిబు తమీన్స్*, పి.టి.స్వెకుమార్* నిర్మిస్తోన్న చిత్రం ‘పులి’. భారీ బడ్జెట్*, హై టెక్నికల్* వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్* సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్.మీడియా ప్రై.లి.బ్యానర్ పై సి.జె.శోభ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ వేడుకలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ..
ఎస్.వి.ఆర్.మీడియా అధినేత్రి సి.జె.శోభ మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో గతంలో వచ్చిన చిత్రాలన్నింటినీ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు మా బ్యానర్ లో తమిళ స్టార్ హీరో విజయ్ నటిచింన పులి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో, దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు. ఇదొక మైథలాజికల్ మూవీ. శృతిహాసన్, హన్సికలు హీరోయిన్స్ గా నటిస్తుండగా అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత శ్రీదేవిగారు చేసిన సినిమా ఇది. తెలుగులో ఈ చిత్రాన్ని మాకే ఇవ్వాలని విజయ్ పట్టుబట్టి హక్కులను మాకే ఇప్పించారు. అందుకు ఆయనకి స్పెషల్ థాంక్స్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా సెప్టెంబర్ 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు అంటే ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ వేడుకలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం.తమిళంలో దేవిశ్రీ అందించిన ఆడియో పెద్ద సక్సెస్ అయింది. అలాగే తెలుగులో ఆడియో విడుదలను ఈ నెలాఖరున ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
http://telugu.releaseday.com/news/mo...am-awards.html
SVR Media Pvt. Ltd CJ Shoba (distributor of telugu) about #Puli:
#Puli is made with High Technical Values, and around 125cr Budget., It is a Mythological Movie.Special Thanks to Vijay for Helping us in Giving Telugu Rights.Worldwide Grand Release in Tamil & Telugu on September 17th. We are Releasing Telugu Trailer Today in Santhosam Film Awards. Audio will be Released this Month End.
-
21st August 2015 06:24 PM
# ADS
Circuit advertisement
-
21st August 2015, 07:07 PM
#1092
Junior Member
Senior Hubber
Hansika and shruthi ..........
Andhra naa Andhraa thaan........
Last edited by arulraj; 21st August 2015 at 07:09 PM.
-
21st August 2015, 07:23 PM
#1093
Junior Member
Seasoned Hubber
shurithi paapa
-
21st August 2015, 07:38 PM
#1094
Senior Member
Regular Hubber
Costumes lam alluthu, superrrrrr.
Ean kanneerum seneerum kooda un pear sollum- Vijay
-
21st August 2015, 07:52 PM
#1095
Diamond Hubber
Dhananjayan Govind @Dhananjayang #Puli trailer an epic, big budget film being made without much noise. Advance wishes to @chimbu_deven. Rock sir
-
21st August 2015, 08:08 PM
#1096
Junior Member
Seasoned Hubber
Attires looks so elegant ....we got to appreciate the costume designer for the great work
Last edited by Deepak7; 21st August 2015 at 09:14 PM.
-
21st August 2015, 08:22 PM
#1097
Diamond Hubber
-
21st August 2015, 09:31 PM
#1098
Diamond Hubber
Vijay's Puli Telugu press meet
-
21st August 2015, 10:34 PM
#1099
Diamond Hubber
Vijay's Puli Hindi satellite right sold for record price for a tamil film today to GoldMine company Manish Shah!
-
21st August 2015, 11:49 PM
#1100
Diamond Hubber
In just 2 days,Puli trailer becomes MOST LIKED TRAILER IN SOUTH INDIA !!
AFAIK,it is now 3rd Most Liked Trailer in Indian Cinema..just behind Krrish 3 and Kick trailers
Bookmarks